Monday, February 16, 2009

బుల్లికవి

కల్మషమే కానరాని, దాపరికంలేని ఈ పుత్తడి బొమ్మకోసం ఆ దేవుడే దిగివస్తాడు అన్నాడో మహాకవి,
కాదు ఆ దేవేరి కనుసైగకై వేచి ఉన్నాడు అంటున్నాడీ బుల్లికవి ....

No comments:

Post a Comment